సున్నా వడ్డీ రుణాలు

మహిళామణులకు ఇచ్చిన మాట ప్రకారం
ఈ రోజు *గౌరవ ముఖ్యమంత్రి* వై.యస్.జగన్ మోహన్ రెడ్డి
*8.78 లక్షల గ్రూపులకు 1400 కోట్ల* రూపాయల
*వై.యస్.ఆర్* *సున్నా వడ్డీ * నిథులు విడుదల చేయటమైనది.


ప్రత్తిపాడు నియోజకవర్గంలో శనివారం
హోంశాఖ మంత్రి వర్యులు
మేకతోటి సుచరిత ప్రత్తిపాడులో ప్రారంభిస్తున్నారు.


దీనిలో భాగంగా
*గుంటూరు* రూరల్ మండలంలో
*906 గ్రూపులకు 50.27 లక్షలు*
*కాకుమాను* మండలంలో
*898 గ్రూపులకు 73.54 లక్షలు*
*పెదనందిపాడు* మండలంలో
*660 గ్రూపులకు 43.22 లక్షలు*
*ప్రత్తిపాడు* మండలంలో
*1064 గ్రూపులకు 84.93 లక్షలు*
*వట్టిచెరుకూరు* మండలంలో
*1023 గ్రూపులకు 83.47 లక్షలు*


నియోజకవర్గంలో*
*4551 గ్రూపులకు 335.43 లక్షలు* లబ్ది చేకూరుతుంది.


ఈ సందర్బంగా మహిళలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.