రాకాసి రాకాసి షార్ట్ ఫిల్మ్స్

https://youtu.be/HYnGyUPxJVsరాకాసి రాకాసి
ఓ కాలేజ్ లో జరిగే కథ. లక్ష్యమే జీవితంగా భావించే అబ్బాయికి ఓ రాకాసి లాంటి అమ్మాయికి మధ్య ఏం జరిగింది. వారి పరిచయం దేనికి దారి తీసింది. అబ్బాయి అతని లక్ష్యాన్ని సాధించడా అమ్మాయి అతని లక్ష్యానికి అడ్డుగా మారిందా లేదా దోహద పడిందా? తెలుసుకోవాలంటే చూసేయండి. రచన - ఎడిటింగ్ - దర్శకత్వం
చంద్రకాంత్ . టి
DOP
లోహిత్ తోట
ప్రొడ్యూసర్ 
దేవ ప్రకాష్. G
Suleman Sheik
Chandu Sai Bharath
Cast
చందు సాయి భరత్
శ్రీ దేవి రెడ్డి
వెంకటేష్ రజనీ
ప్రసన్న భల్ల