తెనాలిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు

తెనాలిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు


 సుల్తానాబాద్ కుమార్ కాలనీ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కు పాజిటివ్ గా నిర్ధారణ.


సుల్తానాబాద్ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.