అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు

ఆ మోములో ఛీత్కారముండదు ఒక్క చిరునవ్వే  ఆ దేహంలో అహంకారముండదు ఒక్క అంకితభావమే 
ఆ సేవలో స్వార్థముండదు ఒక్క  వైద్యసాయమే 
ఆ నిండు గుణం ఇలపైనున్న ఒక నర్సురూపమే ! 
అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు 
 - ఆచంటి శ్రీనివాసరావు