తెనాలిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

తెనాలిలో తొలి పాజిటివ్ కేసు నమోదు..


 తెనాలి ఐతానగర్ కి చెందిన యువకునికి పాజిటివ్ గా నిర్ధారణ


ఈ నెల 4వ తేదీన చెన్నై నుండి లారీలో తెనాలి వచ్చిన యువకుడు


తెనాలి మొత్తం రెడ్ జోన్ గా అధికారుల ప్రకటన