Skip to main content

Posts

Showing posts from July, 2020

అమృతమూర్తికి అశ్రునివాళి

వరల్డ్ రికార్డ్స్ హోల్డర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్‌ వరం

  ఆప్కాస్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌  50,449 మందికి నియామక పత్రాలు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు

వలస జీవుల వెతలు

//వలస జీవుల వెతలు//  పొట్టసేతా బట్టిమేము వలసబోయాం మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.   సిన్న బతుకు సిద్రమైయ్యి సితికినోల్లం మీ ఆశలసౌదాల్ గట్టేటందూకొచ్చీనోల్లం     పూట పూటా కూలిచేసి గడపేటోల్లం ఆపదోత్తే ఒకరికొకరం లేకాపోయాం   అంటకుంటా ముట్టకుంటా ఉండమంటే ఉండాలనే ఉందిగానీ ఏటీసెయ్యం  కంటినిండా కన్నపేగూ కదులుతోందీ గుండెనిండా అయినవాల్లు కురుత్తుంటే (గురుతొత్తుఉంటే)   ఆపేదెట్టా.. ఆగేదెట్టా  పోనీండయ్యో  మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.   కంచెలన్నీ హద్దులన్నీ దాటేదెట్టా అమ్మనానల్నీ ఆలిబిడ్డల్ని జూసేదెట్టా   రాదారి మొత్తం రహస్సంగా  దాటాలనీ అడుగు అడుగూ భారంగా నేనేత్తూబోతే   సరద్దులన్నీ నేరత్తులంటూ ఆపేత్తుంటే అంటురోగులని వల్లుమొత్తం తడిపేత్తుఉంటే  ఏటిసెయ్యం ఏమిసెయ్యం ఎట్టాగయ్యో.. మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో  పేదరికమే పెద్ద పాపమని అంటారంతా లేమితనమే పెద్ద జబ్బని తెలీద ఏమీ.. అయినవాల్లతో పండగసేసే యావాలేదు  ఉన్నసోటే ఉన్నదాంతో సర్దుకుంటాం  కలోగంజో తాగిమేవూ గడుపూతాము ఏమి నేరం సేస్తిమయ్యా వలసగాల్...