తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

 *తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్ గా మారుస్తూ ప్రభుత్వ  ఉత్తర్వులు*


*ఈ రెండిటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ గా మారుస్తూ  ఉత్తర్వులు ఇచ్చిన పురపాలక శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి*

*మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న11 గ్రామపంచాయితీలను , తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయితీలను కొత్త మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు* 

*ఏపీ మున్సిపల్ యాక్టు 1994 ప్రకారం ఈ ప్రాంతాలను కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం*