మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున భేటీ


 మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున భేటీ. 


వేమూరు నియోజకవర్గంలో ఇరిగేషన్, డ్రైనేజీ పనులు పురోగతిని ఆయనకు వివరించి, అనంతరం జరగవలసిన అభివృద్ధి పనులను మంత్రి తో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున.