73kg ల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ కు బంగారు పతకం

73kg ల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ కు బంగారు పతకం...

కేవలం ఒలింపిక్ గేమ్స్ లో మాత్రమే కాదు, ప్రపంచంలో నిర్వహిస్తున్న వివిధ పోటీలలో భారతీయ మహిళలు సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారత్ కు చెందిన హర్యానా రాష్ట్ర రెజ్లింగ్ క్రీడాకారిణి ప్రియా మాలిక్ హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ క్యాడేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో 73 kg. ల విభాగంలో 5-0 తో బరిలో ప్రత్యర్థి బెలారస్ ను ఓడించి బంగారు పతాకాన్ని సాధించి భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు. దేశవ్యాప్తంగా ప్రియా మాలిక్ పై  ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి....

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కేవలం ఒలింపిక్ గేమ్స్ లో మాత్రమే కాదు, ప్రపంచంలో నిర్వహిస్తున్న వివిధ పోటీలలో భారతీయ మహిళలు సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా భారత్ కు చెందిన హర్యానా రాష్ట్ర రెజ్లింగ్ క్రీడాకారిణి ప్రియా మాలిక్ హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ క్యాడేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో 73 kg. ల విభాగంలో 5-0 తో బరిలో ప్రత్యర్థి బెలారస్ ను ఓడించి బంగారు పతాకాన్ని సాధించి భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు. దేశవ్యాప్తంగా ప్రియా మాలిక్ పై  ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.

- బి. సురేష్ బాబు, స్పెషల్ కరస్పాండెంట్