మొదటి రోజే భారత్ బోణీ..

#TokyoOlympics2021  

మొదటి రోజే భారత్  బోణీ ...
 వెయిట్ లిఫ్టింగ్ లో 49 కేజీల విభాగంలో 
మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలుచుకుంది.