దిశా యాప్ తో రక్షణ పొందండి......ఎస్ఐ టి.అనిల్ కుమార్.

దిశా యాప్ తో రక్షణ పొందండి...
...ఎస్ఐ టి.అనిల్ కుమార్.

స్థానిక 20 వ వార్డ్ లో ని మహిళలకు సోమవారం 1 టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ దిశా యాప్ గురించి, యాప్ వలన మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి మహిళా తన ఫోన్ లో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాలలో పోలీసుల నుండి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో 20 వ వార్డు వైఎస్ఆర్ సిపి ఇంచార్జ్ కొల్లా గురునాద్ గుప్తా సచివాలయం సిబ్బంది వాలెంటీర్లు పాల్గొన్నారు.