ఆర్కిటెక్ నీలా కోటేశ్వరరావు గారికి అభినందనలు..

తెలంగాణా రాష్ట్రం లో అతిపెద్ద చర్చీలలో ఒకటిగా ఉన్న కల్వరి చర్చ్ కి ఆర్కిటెక్ గా పనిచేసి అత్యంత ప్రతిభ చూపిన మిత్రుడు, క్లాస్ మేట్, జోవెన్ ఇన్ ఫ్రా, జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ల అధినేత నీలా కోటేశ్వరరావు కు అభినందనలు. 
భవిష్యత్ లో మరిన్ని అద్భుతమైన కట్టడాలను మీ చేతులమీదుగా నిర్మించాలని మనసారా కోరుకుంటూ..
- రత్నాకర్ కనపర్తి, 
  దర్శకుడు, జర్నలిస్ట్