పర్యాటక ప్రదేశం

పర్యాటక ప్రదేశం
హైదరాబాద్ నుండి సోమశిల
మీ వీకెండ్ లో వెళ్లగలిగిన ఉత్తమ పర్యాటక ప్రదేశం .
ట్రావెల్ ఇండియా మీకు అందిస్తుందిఊ శ్రీశైలం దేవస్తానమ్  మరియు శ్రీశైలం నుండి స్పెషల్ క్రూజ్ ( బోట్)లో  సోమశీల నదీ విహార   ఉత్తమ పర్యాటక యాత్ర ...హైదారాబాద్ నుండి ..
రెండు రోజుల స్పెషల్ టూర్ ..
మొదటి రోజు : Every Saturday ఉదయం 9 గంటలకు హైదారాబాద్ నుండి బస్ ( నాన్ ఏ,సీ ) బయలు దేరును.
రాత్రికి శ్రీశైలం లో బస .
రెండోవ రోజు : ఉదయం 9 గం.లకు శ్రీశైలం నుండి సోమశీల కు బోట్ లో ప్రయాణం .
సాయంత్రం 5 గంటలకు సోమశీల నుండి హైదారాబాద్ కు ప్రయాణం రాత్రి 9 గంటకు హైదారాబాద్ చేరుట .
పాకేజ్ లో మీకు నాన్ ఏ.సీ. బస్ , రాత్రికి శ్రీశైలం లో వసతి , బోట్ చార్జ్ , ఒక రుచికరమైన భోజనం బోట్ లో .
ప్రభుత్వ రంగ పర్యాటకం అందిస్తున్న ఈ విహారాన్ని తప్పక ఆస్వాదించండి. 
Price: పెద్దవారికి : 3999/-
          చిన్నవారికి : 3199/- 
టిక్కెట్స్ కోసం 
ట్రావెల్ ఇండియా 
ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ 
9848829574 
8801393100 
మీ మిత్రులకు తెలియ చేయండి ...
ఇక సోమశీల గూర్చి తెలుసు కొందాం: 
కొల్లాపూర్ నుండి 9 కి.మీ దూరంలో, మహబూబ్ నగర్ నుండి 105 కి.మీ మరియు హైదరాబాద్ నుండి 186 కి.మీ దూరంలో, శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సోమశిల గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం. శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ అభయారణ్యం. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. సోమశిల మహబూబ్‌నగర్‌లో 15 దేవాలయాలతో కూడిన ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి మరియు అనేక శివలింగాలతో ప్రతిష్టించబడ్డాయి. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణా నీటిలో మునిగిపోకుండా ఆలయాన్ని పాత సోమశిల గ్రామం నుండి ఎత్తైన ప్రాంతానికి మార్చారు. సోమశిల పరిసరాలు కూడా ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి.
మీ 
సుబ్బారావు గాలంకి