రవితేజ చిత్రం 'ధమాకా' కు సినెటేరియా ఫిలిం బ్రాండింగ్

రవితేజ చిత్రం 'ధమాకా' కు సినెటేరియా ఫిలిం బ్రాండింగ్
'మాస్ మహారాజా' రవితేజ నటిస్తున్న 69వ చిత్రం "ధమాకా" కు, ప్రముఖ ఇన్-ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ బ్రాండింగ్ అందిస్తోంది.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ చిత్ర దర్శకులు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. 
ఈ చిత్రంలో రవితేజకు శ్రీలీల జతగా న టిస్తోంది. ప్రముఖ నటులు జయరాజ్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, ప్రవీణ్, శ్రీమతి తులసి, శ్రీమతి రాజశ్రీ నాయర్, శ్రీమతి పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని పలు బ్రాండింగ్ ప్లేస్మెంట్ ల కోసం ప్రముఖ కార్పోరేట్ కంపెనీలతో ప్రొడక్ట్ ప్లేస్మెంట్ కోసం సినెటేరియా బ్రాండింగ్ ఒప్పందాలను కుదురుస్తోంది.
మరిన్ని వివరాలకోసం సినెటేరియాను సంప్రదించండి. లేదా వెబ్ సైట్ లో చూడండి.:
Website in English: http://cinetaria.in
వెబ్ సైట్ తెలుగులో: http://cinetaria.in/t-index.html
సినెటేరియా మీడియా వర్క్స్
హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
ఫోన్: 08688512528