భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో పాల్గొన్న హోమ్ మినిస్టర్

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో పాల్గొన్న హోమ్ మినిస్టర్

 గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్ నందలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్న ను
రాష్ట్ర హోం శాఖమాత్యులు మేకతోటితోటి సుచరిత, గుంటూరు నగర పాలక సంస్థ మేయర్  కావటి శివ నాగ మనోహర్ నాయుడు లు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ,డైరెక్టర్లు, నగరంలోని వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, వైయస్సార్ సిపి ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.