టెక్నీకల్ డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు

టెక్నీకల్ పరీక్షలు డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు



 టాలెంట్ ఎక్స్ ప్రెస్: 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  నిర్వహించిన టెక్నికల్ పరీక్షలు డ్రాయింగ్ లోయర్ మరియు హయ్యర్ పరీక్షలలో సృష్టి ఆర్ట్ అకాడమీ విర్యార్థులు విజయం సాధించినట్లు సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర ఒక ప్రకటన లో తెలిపారు. హయ్యర్ లో సింగంశెట్టి విగ్నేష్ అంజన్ , నాయుడు చందు,పాలేటి శిరీష, ఒంగోలు ఉమామహేశ్వరీ , మిట్నసల దీప్తి, తాళ్లూరి లక్ష్మి ధృతి , బర్తేపూడి శ్రీ శ్వేత, ఉతీర్ణత సాధించగా లోయర్ లో దారా జ్యోత్స్నా , చోడా అభిరాం , గుండాల వెంకట సాయి సిరోష్, విజయం సాధించారు. ఈ సందర్భముగా చిత్రకళా విద్యార్థినీ విద్యార్థులను సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర ,  నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.భాను చందర్, తూనుగుంట నాగమణి , సింగమనేని సురేష్ బాబు , డైమండ్ 9 సెక్యూరిటీస్ మేనేజింగ్ పార్ట్నర్ డి.బి కోటేశ్వరరావు, పలువురు చిత్రకారులు అభినందించారు.
.