*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు*

*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు*

***************************

*కళాకారులుకు, సాంకేతిక నిపుణులుకు,సమాజాల నిర్వాహకులుకు హృదయ పూర్వక నమస్కారాలు.*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలను ఆదరిరించి, కళాకారులును ప్రోత్సాహించాలని చేసే ఈ ప్రయత్నంలో కళాకారులు,సాంకేతిక నిపుణులు,సమాజాల నిర్వాహకులు అందరూ తమ సహాయ సహాకారాలు అందించాలని కోరుతున్నాను.*

*...తోరం రాజా...*

 *నా ఆద్వర్యంలో*

*విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల  ఆడిటోరియంలో మే 6 వ తేదీ నుండి 12 వ తేదీ మధ్యలో  12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.*

*విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం నందు జూన్ మొదటివారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరప బడును.*

*తిరుపతి  పట్టణంలో మహతి ఆడిటోరియం నందు  జూలై  మొదటి వారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.*

*ఒకోక్క నాటికకు ప్రదర్శనా పారితోషకం 12000 (పన్నెండు వేల రూపాయులు) అందజేయ బడును.*

*ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు బహుమతులు అంద జేయబడును.*

*ఈ పోటీల్లో తెలుగు నాటిక ఏదైనను దరఖాస్తు పంప వచ్చును.*

*ఒక సమాజానికి ఒక నాటిక మరియు ఒక నటునకు ఒక ప్రదర్శన మాత్రమే అర్హత అను నిబంధన కలదు.*

*నాటిక ప్రదర్శన నిడివి 45-60 నిమషముల మధ్యలో ఉండవలెను.*

*పాల్గోన వలెనని ఆశక్తి గలవారు తమ నాటక సంస్థ పేరు,చిరునామా,ఫోన్ నెంబర్లు,నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు జాబితా, రచయిత అనుమతి పత్రం A4 పేజీ సైజులో కధా సంగ్రహం మరియు నాటక ప్రతి (స్క్రిప్ట్) మార్చి 30 వ తేదీ లోపు 7337088788 వాట్సాప్ ద్వారా పంపించగలరు.*

*ఈ ప్రదర్శనలలో పాల్గోను నాటక సమాజాల వారికి ప్రదర్శన రోజు మాత్రం భోజన,వసతి సదుపాయాలు మరియు స్టేజీ,సాదారణ మైకు,లైటింగ్, కర్టన్లు ఏర్పాటు చేయబడును.*

*గమనిక: నాటికల ప్రదర్శనలపై కమిటీ వారికి పూర్తి అధికారం కలదు.*

*సలహా దారులు*
-----------------------------

*శ్రీ సుఖమంచి కోటేశ్వరరావు గారు*
*7780268425*

*శ్రీ నెల్లూరు సుధాకర్ గారు*
*9573709327*

*శ్రీ కొడమంచిలి సత్యప్రసాద్ గారు* 
*9398843528*


*వివరములు కొరకు*
-------------------------

*తోరం రాజా*
చిత్ర దర్శకుడు

*7337088788*
*9393446336*