ఏ.పీసాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున శుభాకాంక్షలు తెలియజేసిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరుగ నాగార్జున పదవీ బాధ్యతలు
చేపట్టిన సందర్భంగా సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్.