విద్యార్థులకు బస్ లో ఉచిత ప్రయాణం

విద్యార్థులకు బస్ లో ఉచిత ప్రయాణం

ఈనెల 27 నుండి మే 9వ తారీకు వరకు 
పదవ తరగతి విద్యార్థులకు బస్ లో 
ఉచిత ప్రయాణ సదుపాయం.
అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసిన
ఏపీఎస్ ఆర్టీసీ...