సినెటేరియాతో సినిమా నిర్మాణం ఇక ఈజీ..

సినెటేరియాతో 
సినిమా నిర్మాణం ఇక ఈజీ 

,

సినెటేరియాతో - సినిమా నిర్మాణం ఇక ఈజీ..!
సినెటేరియాతో చేతులు కలపండి. మీ సినిమా నిర్మాణం తక్కువ ఖర్చుతో పూర్తిచేయండి.  సినెటేరియా మీ చిత్రానికి కావలసిన 60 శాతం లొకేషన్స్, కాస్ట్యూంస్, సెట్ ప్రాపర్టీ, ఇంటీరియర్ డెకొరేషన్, ల్యాండ్ స్కేప్స్ మరియు వెహికిల్స్.. ఉచితంగా అందిస్తుంది.  ఇంకా, మీ సినిమాకు కొన్ని లక్షల రూపాయల పబ్లిసిటీని, సినిమా ప్రొమోషనల్ ఈవెంట్లను కూడా ఉచితంగా అందిస్తుంది.  మీ సినిమాలో బ్రాండింగ్ కు సరైన ప్లేస్ మెంట్ ఉంటే, ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా నిర్మాతకు బ్రాండింగ్ ఫండ్ కూడా సమకూరుస్తుంది.
మరిన్ని వివరాలకోసం సినెటేరియాను సంప్రదించండి.
సినెటేరియా మీడియా వర్క్స్
హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
ఫోన్: 095534 59355
Website: http://cinetaria.in