తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం

తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం


తెనాలి: స్థానిక చెంచుపేటలో కేరళ వ్యాపారవేత్తలు నూతనం గా ఏర్పాటు చెందిన బెస్ట్ బేకరీ, స్వీట్స్ సంస్థను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ సయ్యద్ కాలేదా నసీమ్
 రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలిలో బేకరీ ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నాణ్యమైన ప్రదార్ధాలను, భిన్నమైన రుచులతో అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. వ్యాపారంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు.  నిర్వాహకులు షీహాబ్, ముస్తఫా, నూఫాల్, ఫసల్ , కౌనిలర్లు జి. మానస రెడ్డి, బోయపాటి అరుణ, దర్శకుడు రత్నాకర్, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.