ASANI CYCLONE .....Alert

Flash ... Flash ... Flash ...

ASANI CYCLONE .....Alert ...
అ స ని తుఫాన్" సహాయ కార్యక్రమాలను మానిటర్ చేయడానికి 24 గంటలు పనిచేసే విధంగా గుంటూరు కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్-( ఫోన్ నంబర్ -0863 2234014 ) (వాట్సాప్ నెంబర్ 8121689739 ) ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ కు తెలియ పరచ వచ్చును. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు 
- ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్, గుంటూరు