చిత్ర నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న సినెటేరియా మీడియా వర్క్స్

సినెటేరియా మీడియా వర్క్స్: 3 ఏళ్ళలో 60 చిత్రాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ & ఫిలిం ప్రొమోషన్స్-
సినెటేరియా మీడియా వర్క్స్ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని, నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

గడచిన 3 సంవత్సరాల కాలంలో మొత్తం 60 సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్ ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషనల్ బ్రాండింగ్, ఈవెంట్ బ్రాండింగ్ అందించిన సంస్థ, కొత్తవారి సినిమాలతోబాటు పెద్ద హీరోల చిత్రాలకూ పనిచేసింది.  ప్రముఖ నిర్మాతల, దర్శకుల చిత్రాలకూ పనిచేసింది.
హీరోలు రవితే, శర్వానంద్, ఆది సాయికుమార్, కిరణ అబ్బవరం, అదిత్ అరుణ్, విశ్వాంత్, సునీల్, నవీన్ చంద్ర, సంపూర్ణేష్ బాబు, కళ్యాణ్ తేజ్, కౌషల్ మండ, కేసరి లాల్ యాదవ్, ప్రియదర్శి, వరుణ్ సందేశ్, హీరోయిన్లు రశ్మిక మందన్న, హన్సికా మోత్వాని, నందితా స్వేత, అనసూయ, వైశాలిరాజ్, ఫరియా అబ్దుల్లా, మేఘాశ్రీ, మిశా నారంగ్, లక్ష్మి రాయ్, మేఘా ఆకాశ్, శ్రీలీల సహా నటించిన చిత్రాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ / పోస్ట్ ఫిలిం బ్రాండింగ్ ను సినెటేరియా అందించింది.
ఫిలిం బ్రాండింగ్ కు మంచి రోజులు
ప్రస్తుతం కార్పోరేట్ కంపెనీలు ఫ్మిం బ్రాండింగ్ పట్ల ఆసక్తిని చూయిస్తున్నారు. కనుక మీ సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఇప్పుడు మినిమం గ్యారంటీ గా లభిస్తోంది.
లాక్ డౌన్, కరోనా పరిస్థితులను అధిగమించి, మార్కెట్ ప్రస్తుతం ఆరోగ్యకరంగా ముందుకు సాగుతోంది. కనుక ఈ సంవత్సరం మరిన్ని మంచి చిత్రాలకు, కొత్తవారి చిత్రాలకు పనిచేయాలని సినెటేరియా నిర్ణయించుకుంది.  ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఇప్పుడు మినిమం గ్యారంటీగా లభించేవి:హీరో & హీరోయిన్స్ కి కాస్ట్యూంస్ షూటింగ్ కోసం బైక్స్, కార్స్, ఆటోస్ & వెహికిల్స్ కార్పోరేట్ ప్రొడక్ట్స్, సెట్ ప్రాపర్టీస్, డెకొరేషన్ ఐటెమ్స్ ఫిలిం టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్, సక్సెస్ మీట్ ఈవెంట్స్ ఫిలిం ప్రొమోషనల్ టూర్, కాలేజ్ విజిట్స్, మాల్ ఈవెంట్స్ ఫిలిం పోస్టర్స్, బస్ షెల్టర్స్, మెట్రో పిల్లర్స్ & థియేటర్ స్టాండీస్
గమనిక: మీ సినిమా కథ, కథనాలలో కార్పోరేట్ ప్రొమోషనల్ బ్రాండింగ్ కు స్థానం ఉంటే, తద్వారా మీ సినిమా నిర్మాణానికి కొంత ఫండ్ సహితం సమకూర్చుకోవచ్చు. శరతులు వర్తిస్థాయి.
స్మార్ట్ గా ఆలోచించండి - మీ సినిమా నిర్మాణ వ్యయాన్ని సమూలంగా తగ్గించుకోండి
సినెటేరియా మీడియా వర్క్స్
హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
ఫోన్: 09553459355
Website: http://cinetaria.in