*ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం

ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం
- రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, విద్యా, వైద్య రంగాల్లో నాడు నేడు పథకం కింద అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం జగన్ దార్శనికతకి నిదర్శనంగా నిలిచాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.

- పరిపాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాల స్థాపన వంటి అంశాలు ప్రపంచంలో ఇతియోపియా లాంటి దేశాలకు ఆదర్శనంగా ప్రపంచం గమనించింది నిలుస్తున్నాయి

*వ్యవసాయ రంగం*
• రైతుల కోసం ప్రత్యేకంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రశంశించింది
• ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-క్రాపింగ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రశంసించారు
• ఏపీలో ప్రవేశపెట్టిన గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ప్రశంసించింది

*విద్యా రంగం*
• UP, గోవా మరియు అస్సాం ప్రభుత్వాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణలను ప్రశంశించాయి. వాటిని ఆయా రాష్ట్రాల్లో అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను అదేశించింది
• యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఇంగ్షీషు మీడియం సంస్కరణలు అభినందించింది
• నాడు నేడు పథకం కింద 44,512 ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ని ఎన్నో రాష్ట్రాలు కొనియాడాయి

*పారిశ్రమిక రంగం*
• నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా భారతదేశానికి సరికొత్త పెట్టుబడి కేంద్రంగా ఏపీ మారిందని కొనియాడారు
• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానానం లో కొనసాగుతున్నఆంధ్ర ప్రదేశ్ 
• BEE ప్రాజెక్ట్ ఆర్థిక వేత్త ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం యొక్క సంస్కరణలను ప్రశంశించారు