సినిమాని ఎలా తెరకెక్కించాలో నేర్చుకుందాం అనుకుంటున్నారా

*సినిమాని ఎలా తెరకెక్కించాలో నేర్చుకుందాం అనుకుంటున్నారా?.

*స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు సినిమా ప్రయాణం లో ఏ ఏ విషయాలు ఉంటాయో తెలుసుకోవాలనుందా?

* సినిమా ఇండస్ట్రీలో లో ఓ మంచి టెక్నీషియన్ గా ఎదగాలనుకుంటున్నారా ?

*అయితే మీ సినిమా ప్రయాణానికి, మీ ఎదుగుదలకి ఇదే తొలి మెట్టు కావచ్చు.

* మీ కోసమే ముగ్గురు అతిరథమహారధులు చే మూడు రోజుల "స్క్రిప్ట్ టు స్క్రీన్ వర్క్ షాప్" ని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్వహిస్తుంది.

*ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది.

All the best to Future Film Makers.

For More details contact:
93911 63508,94404 97672.