విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా సత్కారమందుకున్న కోటేశ్వరరావు

విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా సత్కారమందుకున్న కొటేశ్వరరావు


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

విజ్ఞాన్ విద్యా సంస్థలు చైర్మన్ చేతులమీదిగా జోవెన్ ఇన్ఫ్రా, జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ అధినేత 
నీల కోటేశ్వరరావు సత్కారం అందుకున్నారు. స్థానిక వడ్లమూడి లోని విజ్ఞాన్ కార్యాలయం లో కోటేశ్వరరావు అభినందన కార్యక్రమం జరిగింది. నిర్మాణ రంగం లో అదునాతన పద్ధతుల్లో ప్రయోగాత్మకం గా కోటేశ్వరరావు ఆర్కిటెక్ విభాగంలో రాణిస్తున్నారని కొనియాడారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో కోటేశ్వరరావు టీం వర్క్ చేసినందుకుగాను ఈ ఆత్మీయ సత్కారం నిర్వహించారు.