టీడీపీ - జనసేన పొత్తు ఖరారు

టీడీపీ - జనసేన పొత్తు ఖరారు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు . ' చంద్రబాబుతో ములాఖత్ రాష్ట్రానికి చాలా కీలకమైంది. 2024 లో ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే బీజేపీ , జనసేన , టీడీపీ కలిసి వెళ్లాలని నా కోరిక. బీజేపీ దీనిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.