సురేంద్ర రొడ్డకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

సురేంద్ర రొడ్డకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ :

వడమాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  సాంఘిక శాస్త్ర పనిచేస్తున్న సురేంద్ర రొడ్డకు
ఉపాధ్యాయ పురస్కారం విద్యా పరిరక్షణ సమితి అధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో సన్మానిస్తున్నట్లు
వ్యవస్థాపకులు డాక్టర్ భాస్కర్ వేడియం తెలిపారు.