Skip to main content

నంది నాటకోత్సవ బహుమతుల వివరాలు..

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
*బహుమతుల వివరాలు*
2023 డిసెంబరు 29న జరిగిన నంది నాటకోత్సవ ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయబడ్డాయి.

*నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం*
 డా. మీగడ రామలింగస్వామి - పద్య నాటకం

*వైయస్సార్ రంగస్థలం పురస్కారం*
యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ)

*ఉత్తమ గ్రంథం*
రాయలసీమ నాటకరంగం (డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, విశ్రాంత ఆచార్యులు యోగివేమన విశ్వవిద్యాలయం కడప)

*పద్య నాటకం*
    ఉత్తమ తొలి ప్రదర్శన - శ్రీ మాధవ వర్మ
    ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - శ్రీకాంత కృష్ణమాచార్య
    ఉత్తమ తృతీయ ప్రదర్శన - వసంత రాజీయం
    ఉత్తమ రచయిత - డా. మీగడ రామలింగస్వామి (శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం)
    ఉత్తమ ద్వితీయ రచయిత - పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)
    ఉత్తమ దర్శకుడు - డా. పి.వి.ఎన్. కృష్ణ (శ్రీ మాధవ వర్మ)
    ఉత్తమ నటుడు - అంజిరెడ్డి (వసంత రాజీయం)
    ఉత్తమ నటి - సురభి వెంగమాంబ (నర్తనశాల)
    ఉత్తమ బాలనటులు - జి. జగన్, రంజిత్ రాజీవ (శ్రీ మాధవ వర్మ)
    ఉత్తమ ప్రతినాయకుడు - వైఎస్ కుమార్ బాబు (సీతా కళ్యాణం)
    ఉత్తమ సహాయ నటుడు - భాస్కర్
    ఉత్తమ హాస్య నటుడు - ఎస్. డేవిడ్ రాజు (శ్రీకాంత కృష్ణమాచార్య)
    ఉత్తమ సంగీతం - డి. మురళీధర్ (శ్రీకాంత కృష్ణమాచార్య)
    ఉత్తమ రంగాలంకరణ - సురభి సంతోష్ (ఆనంద నిలయం)
    ఉత్తమ లైటింగ్ - సురభి నిరుపమ (శ్రీకృష్ణ కమలపాలిక)
    ఉత్తమ మేకప్ - ఎస్. శ్రీనివాసులు (శ్రీకృష్ణ కమలపాలిక)
    జ్యూరీ బహుమతి - సిహెచ్.వి.వి.ఎస్. ఫణికుమార్ (శ్రీరామ భక్త తులసీదాసు)

*సాంఘీక నాటకం*

    ఉత్తమ తొలి ప్రదర్శన - ఇంద్రప్రస్థం
    ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - ద ఇంపోస్టర్స్
    ఉత్తమ తృతీయ ప్రదర్శన - కలనేత
    ఉత్తమ దర్శకుడు - ఎం. రవీంద్రరెడ్డి (ఇంద్రప్రస్థం)
    ఉత్తమ రచయిత - ఆకురాతి భాస్కరచంద్ర (ద ఇంపోస్టర్స్)
    ఉత్తమ ద్వితీయ రచయిత - ఆకెళ్ళ (కలనేత)
    ఉత్తమ నటుడు - గోవాడ వెంకట్ (ఎర్రకలువ)
    ఉత్తమ నటి - ఎం. అనూష (ద ఇంపోస్టర్స్)
    ఉత్తమప్రతి నాయకుడు - ఎమ్మెస్ చౌదరి (ఝనక్ ఝనక్ పాయల్ బాజే)
    ఉత్తమ బాల నటి - ఆరాధ్య (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
    ఉత్తమ సహాయ నటుడు - నాగేశ్వరరావు (విజ్ఞాన భారతం)
    ఉత్తమ హాస్య నటుడు -
    ఉత్తమ సంగీతం - సురభి నాగరాజ్ (ఎర్ర కలువ)
    ఉత్తమ రంగాలంకరణ - పరబ్రహ్మాచార్య, శ్రావణకుమార్ (విజ్ఞాన భారతం)
    ఉత్తమ లైటింగ్ - శివాబృందం (ఇంద్రప్రస్థం)
    ఉత్తమ మేకప్ - వెంకట్ (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
    జ్యూరీ ప్రదర్శన - ఎర్రకలువ

*సాంఘీక నాటిక*
    ఉత్తమ ప్రదర్శన - ఆస్తికలు
    ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - కమనీయం
    ఉత్తమ తృతీయ ప్రదర్శన - చీకటి పువ్వు
    ఉత్తమ నాటిక రచయిత - పి. మృత్యుంజయరావు (ఆస్తికలు)
    ఉత్తమ ద్వితీయ నాటిక రచయిత - మునిపల్లె విద్యాధర్ (కమనీయం)
    ఉత్తమ తృతీయ నాటిక రచయిత: వై. భాస్కరరావు (త్రిజుడు)
    ఉత్తమ దర్శకుడు - నాయుడు గోపి (ఆస్తికలు)
    ఉత్తమ నటుడు - ఎం. రవీంద్రరెడ్డి (అతీతం)
    ఉత్తమ నటి - గుడివాడ లహరి (చీకటి పువ్వు)
    ఉత్తమ ప్రతినాయకుడు: ఎ.వి. నాగరాజు (రాతిలో తేమ)
    ఉత్తమ బాలు నటుడు: చిరంజీవి విగ్నేష్ (రాతిలో తేమ)
    ఉత్తమ హాస్యనటుడు - యు.వి. శేషయ్య (పక్కింటి మొగుడు)
    ఉత్తమ సహాయ నటుడు - వెంకటపతి రాజు (కొత్త పరిమళం)
    ఉత్తమ సంగీతం - లీలా మోహన్ (అతీతం)
    ఉత్తమ మేకప్ - కె. నూకరాజు (గమ్యస్థానాల వైపు)
    ఉత్తమ లైటింగ్ - పీడీ ఫణీంద్ర (రాతిలో తేమ)
    ఉత్తమ రంగాలంకరణ: థామస్ (నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?)
    జూరీ ప్రదర్శన: అతీతం

*కళాశాలల/ విశ్వవిద్యాలయాల నాటిక*
    ఉత్తమ ప్రదర్శన - ఇంకానా..?
    ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - కపిరాజు
    తృతీయ ఉత్తమ ప్రదర్శన - ఉద్ధం సింగ్
    ఉత్తమ రచన - డాక్టర్ పి. వివేక్ (ఉద్ధం సింగ్)
    ఉత్తమ దర్శకుడు - ఆర్. వాసుదేవరావు (ఇంకానా)
    ఉత్తమ యువ కళాకారుడు/ కళాకారిణి - ఎం. అనుషా (ఇంకెన్నాళ్లు)

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...