ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

*ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు*
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
▫ *6,100 పోస్టులతో* మెగా డీఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ✅
▫అటవీ శాఖలో *689 పోస్టుల* భర్తీకి కేబినెట్ ఆమోదం
▫ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం
▫ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు
 *రూ.5వేల కోట్ల నిధుల* విడుదలకు ఆమోదం
▫ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ
ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
▫SERTలోకి IB భాగస్వామ్యానికి 
కేబినెట్ ఆమోదం
▫యూనివర్శిటీలు , ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న..
నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు..
 *60 నుంచి 62కు పెంపు* 📈
▫ *SIPB ఆమోదించిన ఎనర్జీ* ప్రాజెక్టులకు
కేబినెట్ ఆమోదం✅
▫నంద్యాల, కర్నూలు జిల్లాల్లో..
 *రెండు విండ్ పవర్  ప్రాజెక్టులకు* ఆమోదం
▫శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో..
 *600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల* ఏర్పాటుకు
కేబినెట్ ఆమోదం
▫ *RJUKTకి రిజిస్ట్రార్ పోస్టు* ఏర్పాటుకు
కేబినెట్ ఆమోదం
▫ఆ మేరకు చట్టంలో సవరణకు 
కేబినెట్ ఆమోదం