ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌ జే.మోహనరావు, వై. వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కే.లీలావతి (989), జీ.వైశాలి (988), ఎం.స్నేహ  (987), ఎస్‌కే.మీరావలి(987), కే.వంశీ క్రిష్ణ (987), టీ.సంజయ్‌ తేజ (986), సీహెచ్‌. మనస్వి (986), టీ.సంజయ్‌ తేజ (986), చైతన్య చంద్రశేఖర్‌ (985), జీ.శశిధర్‌ (985), జీ.హారిక (985), వీవీ.మేఘన(985), టీ.చైతన్య చంద్రశేఖర్‌(985), జీ.శశిధర్‌ (985), ఆర్‌. రాఘ మానస (984), ఎస్‌.సౌమ్యశ్రీ (984), ఆర్‌.శివప్రియ (983), ఎస్వీ గాయత్రి (983), డీ.చంద్రిక (983), బీ.శ్రీ అనూహ్య (983), కే.మేధ గాయత్రి (982), డీ.శ్రవంతి(982), ఏ.దీపిక (981), జీ.కీర్తి(981), ఆర్‌.పద్మ (981), ఈ.రిషిత(980) మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో వీ.కౌశిక్‌ (466), జీవీఏ తేజస్వి (464), వై.పార్థసారథి(464), జే.హేమంత్‌ సందీప్‌(464), కే.విష్ణువర్ధన్‌ (464), ఆర్‌.శ్రీకాంత్‌ (464), ఎం.అఖిలేష్‌ (464), ఎం.హర్ష వర్ధన్‌ (464), బీ.చాంద్‌బాష (463), ఆర్‌.చరణ్‌తేజ (463), రామ సిద్దార్థ (463), ధనుష్‌ కోటి (463), సీహెచ్‌.నిఖిల (463), ఎల్‌.వర్షిత (463), పీ.కంచన్‌ కుమార్‌ ( 463), సీహెచ్‌. అక్షిత (463), టీ.జాహ్నవి (463), కే.లక్ష్మీ భవాని (462), ఎం.కవిత (462), ఓ.భవ్య (462), కే.యశస్వి (462), సీహెచ్‌ఎల్‌ఎల్‌ పావని (461), పీ.నాగసీత  (461), పీ.రేవతి  (461), కే.షేక్‌ సుహాన  (461), కే.ధరణి (460), కే.భార్గవి (460), యూ.శ్రీజ (460), పీ.లక్ష్మి అఖిల్‌ (460), ఎస్‌కే.రిజ్వానా(460), ఎస్‌వీఎస్‌ భ్రమరి (460), టీ.చైతన్య సాయి, వీ. విద్యాకళ (460), ఎంజీ అశ్వితారెడ్డి (460) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 460కు పైగా మార్కులు 65 మంది సాధించారని పేర్కొన్నారు. రెండో సంవత్సరం విద్యార్థుల్లో 980కి పైగా మార్కులు 42 మంది సాధించారని తెలియజేసారు. అద్భత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వడ్లమూడి, గుంటూరు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ జే.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.