దేశ భవిష్యత్తు కోసం మరొకసారి పుట్టండి సార్

ఆయన ఆలోచనలు అనంతం..
ఆయన త్యాగం అనవరతం... 
ఆయన స్పూర్తి ఆదర్శం 
ఆయనే దేశానికి ఆకాశం..
కుట్రలు..కుళ్లు..కరెన్సీ స్వార్ధంతో కంపుకొడుతున్న 
ఈదేశానికి మీ అవసరం ఉంది.తెల్లదొరల పాలనకన్నా    ప్రమాదకరమైన నల్లదొరల చీకటి సామ్రాజ్యం లో వెలుగులు నిండాలి అంటే 
మీరు దేశం కోసం .
దేశ భవిష్యత్తు కోసం మరొకసారి పుట్టండి సార్.
రచన: దిలీప్ రాజ, సినీ దర్శకులు