గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని


గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేంద్రం శాఖలు కేటాయించింది. సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్
గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలను అప్పగించింది..