వ్యాపార పటిమకు నిలువుటద్దం రామోజీ రావు

వ్యాపార పటిమకు నిలువుటద్దం రామోజీ రావు 
- సినీ నట దర్శక నిర్మాత విజయ్ వర్మ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మీడియా , సినీ రంగాలతో పాటు, పాలు పచ్చళ్ళు ఐనా వ్యాపారం అంటే ఇలా క్రమబద్ధంగా చెయ్యాలి అని చేసి చూపించిన దార్శినికుడు రామోజీరావు అని, అలాగే సినీ పాత్రికేయ రంగాలలో తనదైన దారిలో రాణించి ఎందరికో ఉపాధి ఇచ్చారని, క్రమశిక్షణ, పట్టుదల , భావిభవిస్యత్  విషయంలో ఆయన ఎందరికో ఆదర్శవంతులని సినీ నట దర్శక నిర్మాత, సంఘ సేవకులు విజయ్ వర్మ పాకలపాటి తెలియజేసారు.ఈ సందర్భంగా రామోజీరావు కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు