నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కు అభినందనలు

నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే చదలవాడ  అరవింద బాబు కు అభినందనలు తెలియజేసిన 
ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్.
నరసరావుపేట  జులై 7:
ఇటీవల జరిగిన 2024 జనరల్ ఎలక్షన్లలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన చదలవాడ అరవింద్ బాబు ఘనవిజయం సాధించారు..
ఈ విజయాన్ని పురస్కరించుకొని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్  స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటిరీ యస్. గురుబ్రహ్మం ఆధ్వర్యంలో అరవింద బాబు కు మెమొంటో బహుకరించి శాలువాతో ఘన సత్కారం చేశారు.ఏపీ ఎలక్ట్రిసిటి స్టాఫ్ &వర్కర్స్ యూనియన్  సి.పి డి.సి.ల్  యూనిట్  సెక్రటరీ  యం శ్రీకాంత్, సెక్రటరీ కె.ప్రవీణ్,  యూనియన్ నాయకులు యస్. వెంకట్ 
పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ యస్.ప్రసన్నకుమార్,
ట్రెజరర్ యస్.గిరిబాబు, అడిషనల్ సెక్రటరీ టి.శివ నారాయణ జనరల్ సెక్రటరీ , sk. అబూబకర్ఆఫీస్ సెక్రటరీ SK. కరీముల్లా, గంగాధర్ రావు, SK, రఫి యాసీన్ పి వెంకట రాయుడు, D. సుభాని, మీటర్ రీడర్స్ జనరల్ సెక్రటరీ A. శివ సాయి,  శ్రీనివాస్ రెడ్డి, రాధా కృష్ణ,  షఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు.