దార్శనికుడు రామోజీ కి నివాళి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెలుగు భాషకు కొత్త ఊపిరిపోసి పత్రికారంగాన్ని సరికొత్తగా మలిచిన మార్గదర్శి రామోజీ మరణం తీరని లోటు. వ్యాపార రంగాన్ని ఖండాంతరాలు దాటించి తెలుగు వారి ఉనికిని ఉన్నతంగా నిల బెట్టిన దార్శనికుడు రామోజీ కి నివాళి.
- ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి