నాదెళ్ల మనోహర్ కు అభినందన

నాదెళ్ల మనోహర్ కు అభినందన 
తెనాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మాజీ శాసనసభాపతి నూతన శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ కు అభినందన వెలుగుతున్నాయి తెనాలి నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెడుతున్న తరుణంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభినందనలతో ముంచుతున్నారు తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి. ఈదర వెంకట పూర్ణచంద్ గురువారం తన అనుచరులతో కలిసి నాదెండ్ల మనోహర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా కీలక పదవిని పొందుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈదర శ్రీనివాసరావు కాకుమాను ఉపేంద్ర గుమ్మడి ప్రసాద్ జెడి శివరామరాజు ఉన్నారు