గంజాయి రహిత గుంటూరుగా మార్చండి

గంజాయి రహిత గుంటూరుగా మార్చండి
ఎస్పికి పెమ్మసాని సూచన
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
గుంటూరును గంజాయి రహితంగా మార్చాలని ఈమేరకు 100 రోజుల్లో గంజాయి అనే మాట గుంటూరు పార్లమెంట్ పరిధిలో వినపడకూడదు, కనపడకూడదని ఈమేరకు తగిన కార్యచరణ రూపొందించాలని గుంటూరు లోక్సభ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. ఈమేరకు బుధవారం రాత్రి ఆయన ఎస్పితో ఫోన్ లో మాట్లాడారు. గుంటూరుతో సహా పార్లమెంట్ పరిధిలోని ఎన్నో ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, కొనుగోళ్ళు పెరిగిపోయాయని, ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని