వరద బాధితులకు భారీ సహాయం అందించిన రోటరీ క్లబ్

వరద బాధితులకు  భారీ సహాయం అందించిన రోటరీ క్లబ్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో. రోటరీ 3150 డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి ఆదేశాలతో డిస్ట్రిక్ లోని 23 క్లబ్బులు సహకారంతో సుమారుగా 25 లక్షల రూపాయల ఖరీదు చేసే నిత్యవసర సరుకులు కిట్లు తెనాలికి చేరువులోని కొల్లూరు భట్టిప్రోలు మండలంలోని 10లంక గ్రామాలలో బాధితులు కు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి,
పిడుగురాళ్ల క్లబ్ చొరవ తో 23 క్లబ్బులు సహకరించి చేసిన ఈ కార్యక్రమానికి 3150 డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ ఎస్వి రాంప్రసాద్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ తాళ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ విష్ణు ముఖ్య అతిథులుగా, వివిధ క్లబ్బు ల రోటరీ సభ్యులు పాల్గొన్నారు, తెనాలి రోటరీ క్లబ్ నుండి అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణ చంద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ దూళిపాళ్ల రవీంద్రనాథ్ జీవి నారాయణ చేతన్ రాజ్ కొఠారి, పావులూరి రాంబాబు, ఆలపాటి వెంకట్రామయ్య, రాజశేఖర్ రెడ్డి గుమ్మడి ప్రసాద్ ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ఉపేంద్ర, జాస్తి నరేంద్ర, మల్లాది అర్జున్, కుర్ర శ్రీనివాసరావు, వేంపాటి హరిప్రసాద్, తదితర సభ్యులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి ధన రూపేనా పనుల రూపేనా సహకరించిన సభ్యులందరికీ ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్ ఈదర వెంకట పూర్ణ చంద్ కృతజ్ఞతలు తెలియజేశారు.