*గుంటూరు జిల్లా పోలీస్...*
🚩 _*గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గుంటూరు జిల్లాలో మహిళల సంరక్షణ సంకల్పంగా "మహిళా ...మీ కోసం" అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.*_
🔰 *"మహిళా...మీ కోసం"* కార్యక్రమానికి *97 4641 4641* హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ కేటాయింపు.
🔰 *రాత్రి సమయాలలో మహిళలు ప్రయాణించేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారిని రక్షించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన ఉద్దేశం.*
🔰 *అదేవిధంగా విద్యాసంస్థల వద్ద ర్యాగింగ్ ఇవిటీజింగ్ వంటి వాటిని అరికట్టే విధంగా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది.*
🔰 ఆపద సమయాలలో మహిళలకు పోలీసు వారు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
🔰 *చిన్నారులు మహిళల పట్ల జరుగుతున్న నేరాలను కట్టడి చేసి వారిలో ధైర్యాన్ని నింపే దిశగా ఈ కార్యక్రమం సాగుతుంది.*
🔰 *ప్రతి ఒక్క మహిళ ఈ 97 4641 4641 హెల్ప్ లైన్ నంబర్ ను సేవ్ చేసుకొని అత్యవసర సమయాలలో పోలీసువారి సహాయం పొందాలని సూచిస్తున్నాం.*