సంక్రాంతి అంటే సంతోషాలు .,
సంక్రాంతి అంటే సంబరాలు .,
సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు.,
సంక్రాంతి అంటే కొత్త ధాన్యపు రాసుల.,
సంక్రాంతి అంటే రంగవల్లులు.,
సంక్రాంతి అంటే కేరింతలు.,
సంక్రాంతి అంటే గాలిపాతాకులు.,
సంక్రాంతి అంటే పిండివంటలు.,
సంక్రాంతి అంటే కొత్తబట్టలు.,
సంక్రాంతి అంటే కోడిపందాలు.,
సంక్రాంతి అంటే కొత్తఅల్లుళ్లు.,
సంక్రాంతి అంటే సినిమాలు.,
సంక్రాంతి అంటే పిల్లల కేరింతలు.,
సంక్రాంతి అంటే ఆటలు, పాటలు.,
సంక్రాంతి అంటే జ్ఞాపకాలు.,
సంక్రాంతి అంటే ఆనందాలు ...
సంక్రాంతి అంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి, సంవత్సరంలో వచ్చే ఈ పండుగని మిస్ అయితే వీటన్నింటినీ మిస్ అవుతారు. అందుకే సంక్రాంతి కి పల్లె రమ్మని పిలుస్తుంది.
ఎప్పుడూ ఉండే పండగే కదా అనుకోకండి ... గడిచిన కాలం ఎప్పుడు తిరిగిరాదు అందులోనూ మన వాళ్ళతో గడిపే క్షణాలు ఎప్పుడు మధురమే అలాంటి మధురమైన జ్ఞాపకాలను ఇచ్చే పండగను అసలు మిస్ అవ్వకండి.
#సేకరణ
#చిత్రం : కోట ప్రసన్న జ్యోతి